
General
సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా తత్తరి శ్యామ్ నియామకం..
Sunday, 23 August 20264 views
సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా తత్తరి శ్యామ్ నియామకం..
నేటి కేసరి సిద్దిపేట ఆగస్టు 22
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్ పేట గ్రామానికి చెందిన తత్తరి శ్యామ్ ని జిల్లా కార్యవర్గ సభ్యునిగా నియమిస్తూ బిజెపి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ప్రకటనలో విడుదల చేయడం జరిగింది.ఈ సమావేశంలో తత్తరి శ్యామ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నాకు అవకాశం కల్పించిన జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీకి నా శాయశక్తుల కృషి చేస్తానని పార్టీలో అందర్నీ కలుపుకొని వెళ్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలియజేశారు.
Share this article

