download
జవహర్ నగర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి చీరేసారే
General

జవహర్ నగర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి చీరేసారే

Sunday, 23 August 202612 views

జవహర్ నగర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి చీరేసారే

సమర్పించిన పద్మశాలి సంఘం

నేటి కేసరి జవహర్ నగర్ ఆగస్టు 22

శనివారం 22 ఆగస్టు 2026 జవహర్ నగర్ పద్మశాలి అధ్యక్షుడు సుంచు సిద్ధిరాములు ప్రధాన కార్యదర్శి రేగొండ ముకుందం వర్కింగ్ ప్రెసిడెంట్ రేగోటి సురేష్ ఆధ్వర్యంలో పద్మశాలీలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లడం జరిగింది అయితే ఈ తంతు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మహంకాళి అమ్మవారికి పద్మశాలీలు అందరూ కుల బాంధవులు సంఘ పెద్దలు పలువురు అందరూ కూడా కలిసి మెలిసి ఊరేగింపుగా వెళ్లి చీరే సారె ను అమ్మవారికి సమర్పించడం జరిగినది.మహంకాళి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కారంగుల రాజు గౌడ్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ మహాకాళి అమ్మవారి దేవాలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం సలహాదారులు ఎల్ల శివరాములు, కౌకుంట్ల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పాము భాస్కర్, కోమటి శాలి కృష్ణ, సీత మార్కండేయ,చిరుమల్ల నరసింహులు, కోశాధికారి వీరభతిని నర్సింలు, సహాయ కోశాధికారి ఇప్పలపల్లి కమలాకర్, సహాయ కోశాధికారి కందగట్ల శీను, కార్యదర్శి కోమాకుల రాజు, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు వంగ బాలాజీ, సీత ఉదయ్ కుమార్, కార్యవర్గ సభ్యులు అర్షణ పెళ్లి గణేష్ ,చింతకింది ఎల్లయ్య , రమా భాస్కర్, విద్య సత్యనారాయణ కుల మహిళలు బంధువులు పాల్గొనడం జరిగింది

Share this article

Related Articles