
General
ఉచిత కంటి శాస్త్ర చికిత్స చేసిన జగిత్యాల ఎమ్మెల్యే
Sunday, 30 August 20261 views
ఉచిత కంటి శాస్త్ర చికిత్స చేసిన జగిత్యాల ఎమ్మెల్యే నేటి కేసరి జగిత్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 30:జగిత్యాల పావని కంటి ఆసుపత్రి ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 10 మందికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసినారు. అనంతరం ఉచిత కళ్ళ అద్దాలు,మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డా.విజయ్,సీనియర్ నాయకులు బండ శంకర్,శ్రీనివాస్ రావు,ఏనుగుల రాజు,ఆసుపత్రిసిబ్బంది,నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Share this article



