download
విద్యుత్ స్తంభంపై కూలిన చెట్టు తొలగింపు
General

విద్యుత్ స్తంభంపై కూలిన చెట్టు తొలగింపు

Sunday, 6 September 20262 views

విద్యుత్ స్తంభంపై కూలిన చెట్టు తొలగింపు

నేటి కేసరి మేడ్చల్ మల్కాజిగిరి ప్రతినిధి సెప్టెంబర్06

మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని వినాయక్ నగర్ చంద్రగిరి కాలనీ వాసులు ఫోన్ ద్వారా సమాచారం అందించగానే, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది.చెట్టు ఒక విద్యుత్ స్తంభంపై కూలిపోవడంతో, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు, అలాగే బద్దం పరశురాం రెడ్డి సూచనలతో సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం అందించి, తక్షణమే సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టడం జరిగింది.

Share this article

Related Articles