download
అమ్రాబాద్ మండల కేంద్రంలో హత్య కలకలం
General

అమ్రాబాద్ మండల కేంద్రంలో హత్య కలకలం

Monday, 7 September 20261 views

అమ్రాబాద్ మండల కేంద్రంలో హత్య కలకలం

నేటికేసరి అచ్చంపేట ప్రతినిధి సెప్టెంబర్ 07

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్  మండల కేంద్రానికి చెందిన బురానుద్దీన్ ను తమ కుటుంబ సభ్యులు భార్య, ఇద్దరు కుమారులు కలిసి హత్య చేసి మృతదేహాన్ని కవర్సంచిలో పెట్టి ఇంట్లో గదిలో ఉంచి మూడు రోజులుగా ఇంటికి తాళం వేసి పరారైన సంఘటన చోటుచేసుకుంది ఈ ఘటనపై స్థానికులు దుర్వాసన రావడంతో అదేవిధంగా తమ అల్లుడు ఆరాతీయగా వాళ్ళ ఫోన్లు కలవడం లేదని ఇతరులకు సూచించగా వారి ఇంటికి వెళ్లి చూడగా దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై సోమవారం ఉదయం సిఐఎస్ఐ డాగ్స్ వర్డ్ క్లూస్ టీమ్ తో విచారణ జరిపి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Share this article

Related Articles