
జవహర్‌నగర్‌లో వేడెక్కిన రాజకీయ వాతావరణం.
జవహర్‌నగర్‌లో వేడెక్కిన రాజకీయ వాతావరణం. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ ఇరు పార్టీల నేతల మధ్య ఉద్రిక్తత
నేటి కేసరి జవహర్ నగర్ సెప్టెంబర్ 02
వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో డిసిసి ప్రెసిడెంట్ తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని నివాళులు అర్పించి వైఎస్సార్ చేసిన సేవలు పాలనలు గుర్తు చేసుకుని కొనియాడారు.అలాగే కేసీఆర్ ఆయన పాలన ప్రభుత్వం గురించి ఘాటుగా విమర్శించారు.ఆ మాటలతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మధ్య పెద్ద వివాదం చోటు చేసుకుంది.అవి ఆరు గ్యారంటీల అమలుపై బీఆర్‌ఎస్ నిరసన సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యాఖ్యలతో వివాదం ముదరడం తో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట మల్కాజిగిరి మున్సిపల్ వార్డు కార్యాలయం ముందు రోడ్డుపై నిరసనలు చేయడం తో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు
Share this article



