download
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసిన కార్పొరేటర్
General

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసిన కార్పొరేటర్

Thursday, 3 September 202617 views

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసిన కార్పొరేటర్

నేటి కేసరి మహబూబ్ నగర్ ప్రతినిధి సెప్టెంబర్ 03

ఏనుగొండ, శ్రీరామ్ కాలనీలో అండర్ డ్రైనేజ్ పనులకు భూమి పూజ చేసిన కార్పొరేటర్ పెద్ద గొల్ల నరసింహులు యాదవ్. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు, పెద్దలు పాల్గొని ఎన్నో ఏళ్ళుగా ఉన్న కాలనీలో పెద్ద సమస్య తీరుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share this article

Related Articles